మా సేవలు

బ్యాంకింగ్ మరియు ఆర్థిక సేవలు
చెల్లింపు సేవలు
పర్యటనలు మరియు ప్రయాణ సేవలు
బడా బజార్ సేవలు
స్పైస్ మనీ సురక్ష
స్పైస్ మనీ సురక్ష
పరికరాలు మరియు ఇతర సేవలు

సున్న ఖర్చు మరియు సున్న నెలవారీ అద్దెతో మీ సొంత డిజిటల్ దుకాణం ప్రారంభించండి

మా గురించి

స్పైస్ మనీ అనేది భారతదేశంలోని అతిపెద్ద గ్రామీణ ఫిన్‌టెక్ కంపెనీలలో ఒకటిగా ఉంటోంది. గ్రామీణ మరియు సెమీ-అర్బన్ ప్రాంతాల్లో డిజిటల్, ఫైనాన్షియల్ మరియు ఇ-రిటైల్ సేవల్లో మేము గుణాత్మక ప్రభావం తీసుకువచ్చాము. 7 లక్షల కంటే ఎక్కువ మంది గ్రామీణ పారిశ్రామికవేత్తల (అధికారుల) ను సృష్టించడం మరియు 12 బిలియన్ డాలర్ల విలువైన ఆర్థిక లావాదేవీలు నిర్వహించడం ద్వారా, సంవత్సరానికి 150% కంటే ఎక్కువగా మేము వృద్ధి చెందుతున్నాము. మా సేవలు 100 మిలియన్ల మంది వినియోగదారులకు ప్రయోజనం చేకూరుస్తున్నాయి మరియు ఆధునిక భారతదేశంలో అత్యంత విశ్వసనీయమైన గ్రామీణ ఫిన్‌టెక్ కంపెనీలలో ఒకటిగా మేము గుర్తింపు సాధిస్తున్నాము.

జనవరి 2021లో, మేము స్పైస్ మనీ టుతో లైఫ్ బనీ అనే ప్రచారం ప్రారంభించాము. గ్రామీణ ప్రాంతాల్లోని పారిశ్రామికవేత్తలు సున్నా పెట్టుబడితో వారి సొంత డిజిటల్ దుకాణం ప్రారంభించేందుకు ఇది అవకాశం కల్పిస్తుంది.

ఈ అవకాశం , ఆర్థిక సమ్మిళనానికి సంబంధించిన మా దృక్పథాన్ని నెరవేర్చడానికి మరియు దేశవ్యాప్తంగా 1 కోటి మంది గ్రామీణ పారిశ్రామికవేత్తలను డిజిటల్‌గా శక్తివంతం చేస్తుందని హామీ ఇస్తుంది. మా అధికారులు అందించే సేవలతో, ఈ ప్రాంతాలకు చెందిన ప్రతి ఒక్కరూ ఇప్పుడు వేగం, పారదర్శకత మరియు ముందస్తు సమాచారం కలిగిన బ్యాంకింగ్, డిజిటల్ మరియు ఇ-రిటైల్‌లో మెరుగైన కస్టమర్ అనుభవం అందుకుంటారు.

స్పైస్ మనీ ప్రయోజనాలు

కనీస పెట్టుబడులతో వ్యాపార అవకాశం

సున్నా పెట్టుబడితో వ్యాపార అవకాశం

మా ప్లాట్‌ఫారమ్‌లో సులభమైన ఆన్‌బోర్డింగ్

మా ప్లాట్‌ఫారమ్‌లో సులభమైన
ఆన్‌బోర్డింగ్

అన్ని బ్యాంకింగ్ మరియు డిజిటల్ సేవలకు ఏకైక పరిష్కారం

అన్ని
డిజిటల్ మరియు ఆర్ధిక సేవలు లభించే ఏకైక వేదిక

అధిక సంపాదన సామర్థ్యం

అధిక సంపాదన
సామర్థ్యం

అగ్రగామి మరియు సురక్షిత సాంకేతిక వేదిక

సురక్షితమైన మరియు నమ్మదగిన
సాంకేతిక వేదిక

మా భాగస్వాములు

టెస్టిమోనియల్స్

అమిత్ కుమార్ శ్రీవాస్తవ

అమిత్ కుమార్ శ్రీవాస్తవ

స్పైస్ మనీ అధికారి, గోరఖ్‌పూర్

గత 5 సంవత్సరాల నుండి నేను స్పైస్ మనీ ఉపయోగిస్తున్నాను. AePS, DMT, మొబైల్ రీఛార్జ్ మొదలైన అన్ని సేవలను నేను దీనిని ఎక్కువగా ఉపయోగిస్తాను. ఈ సేవల నాణ్యత మరియు స్పైస్ మనీ అందించే కస్టమర్ మద్దతు పట్ల నేను మరియు నా వినియోగదారులు చాలా సంతోషంగా ఉన్నాము.

అజయ్ జైన్

అజయ్ జైన్

స్పైస్ మనీ అధికారి, బన్స్వారా, రాజస్థాన్

నా వ్యాపారాన్ని స్థాపించడానికి మరియు విస్తరించడానికి స్పైస్ మనీ నాకు సహాయపడింది. నేను గత 3 సంవత్సరాలుగా AePS, బిల్లు చెల్లింపు, పాన్ కార్డ్ మొదలైన వాటి కోసం స్పైస్ మనీ సేవలు ఉపయోగిస్తున్నాను. స్పైస్ మనీ అందించే సేవలతో నా వినియోగదారులు మరియు నేను చాలా సంతృప్తి చెందాము. నా అభిప్రాయం ప్రకారం ఇది ఉత్తమ ఫిన్‌టెక్ కంపెనీ.

దీపక్ సింగ్

దీపక్ సింగ్

స్పైస్ మనీ అధికారి, బిక్రమ్‌గంజ్, బీహార్

గత 2 సంవత్సరాలుగా నేను స్పైస్ మనీ అధికారిగా ఉన్నాను. స్పైస్ మనీ అందించిన సేవలు లాక్‌డౌన్ సమయంలో కూడా నా వ్యాపారం సజావుగా సాగడానికి నాకు సహాయపడ్డాయి. నా స్వంత వ్యాపారాన్ని ప్రారంభించే అవకాశాన్ని నాకు అందించినందుకు స్పైస్ మనీకి నేను చాలా రుణపడి ఉన్నాను.

మార్పుకు వేదికైన కథలు