సంజీవ్ కుమార్
సహ వ్యవస్థాపకుడు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ & CEOరజనీష్ అరోరా
సహ వ్యవస్థాపకుడు, చీఫ్ ప్రొడక్ట్ & స్ట్రాటజీ ఆఫీసర్సునీల్ కపూర్
CFO & హోల్ టైమ్ డైరెక్టర్శశ్రీవత్స వరదరాజన్
చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ - టెక్, డిజిటల్, డిజైన్ & డేటాసమీర్ నాగ్‌పాల్్
COOవిశాల్ జైన్
ఛీఫ్ బిజనేస్ ఆఫీసర్ - లెండింగ్ బిజానేస్కుల్దీప్ పవార్
చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్అతుల్ తివారీ
చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ఉషా మురళి
చీఫ్ కంప్లయిన్స్ & రిస్క్ ఆఫీసర్ (CCRO)స్పైస్ మనీ అనేది భారతదేశంలోని అతిపెద్ద గ్రామీణ ఫిన్‌టెక్ కంపెనీలలో ఒకటిగా ఉంటోంది. గ్రామీణ మరియు సెమీ-అర్బన్ ప్రాంతాల్లో డిజిటల్, ఫైనాన్షియల్ మరియు ఇ-రిటైల్ సేవల్లో మేము గుణాత్మక ప్రభావం తీసుకువచ్చాము. 7 లక్షల కంటే ఎక్కువ మంది గ్రామీణ పారిశ్రామికవేత్తల (అధికారుల)ను తయారు చేయడం మరియు 12 బిలియన్ డాలర్ల విలువైన ఆర్థిక లావాదేవీలు నిర్వహించడం ద్వారా, సంవత్సరానికి 150% కంటే ఎక్కువగా మేము వృద్ధి చెందుతున్నాము. మా సేవలు 100 మిలియన్ల మంది వినియోగదారులకు ప్రయోజనం చేకూరుస్తున్నాయి మరియు ఆధునిక భారతదేశంలో అత్యంత విశ్వసనీయమైన గ్రామీణ ఫిన్‌టెక్ కంపెనీలలో ఒకటిగా మేము గుర్తింపు సాధిస్తున్నాము.
జనవరి 2021లో, మేము స్పైస్ మనీ టుతో లైఫ్ బనిబనీ అనే ప్రచారం ప్రారంభించాము. గ్రామీణ ప్రాంతాల్లోని పారిశ్రామికవేత్తలు సున్నా పెట్టుబడితో వారి సొంత డిజిటల్ దుకాణం ప్రారంభించేందుకు ఇది అవకాశం కల్పిస్తుంది.
ఈ అవకాశం, ఆర్థిక సమ్మిళనానికి సంబంధించిన మా దృక్పథాన్ని నెరవేర్చడానికి మరియు దేశవ్యాప్తంగా 1 కోటి మంది గ్రామీణ పారిశ్రామికవేత్తలను డిజిటల్‌గా శక్తివంతం చేస్తుందని హామీ ఇస్తుంది. మా అధికారులు అందించే సేవలతో, ఈ ప్రాంతాలకు చెందిన ప్రతి ఒక్కరూ ఇప్పుడు వేగం, పారదర్శకత మరియు ముందస్తు సమాచారం కలిగిన బ్యాంకింగ్, డిజిటల్ మరియు ఇ-రిటైల్‌లో మెరుగైన కస్టమర్ అనుభవం అందుకుంటారు.
ఈ జీరో-ఇన్వెస్ట్‌మెంట్ ప్రోగ్రామ్ అనేది వలస కార్మికులు, కిరాణా దుకాణం యజమానులు, ఉద్యోగ అన్వేషకులు, ఇటీవలే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినవారు మరియు గృహిణులు కూడా స్పైస్ మనీ అధికారి నెట్‌వర్క్‌లో చేరడానికి మరియు వారి సొంత పట్టణాల్లోనే - పట్టణ మరియు గ్రామీణ భారతదేశం మధ్య డిజిటల్ విభజన తగ్గించడం ద్వారా - మంచి ఆర్థిక భవిష్యత్తు అందుకోవడానికి సహాయం చేస్తుంది.
నటుడు మరియు మానవతావాదిగా చిరపరిచితమైన సోనూ సూద్‌తో మా భాగస్వామ్యం ద్వారా, ప్రతి గ్రామాన్ని డిజిటల్ ఎక్సలెన్స్‌తో కూడిన స్వయం-స్థిరమైన పవర్‌హౌస్‌గా అభివృద్ధి చేసే చొరవ కోసం సాంకేతికత మరియు ఆవిష్కరణణలు ఉపయోగించి ప్రతి గ్రామాన్ని తాజా ఆలోచనలు మరియు కొత్త అవకాశాలకు గణనీయ కేంద్రంగా మార్చాలని మేము నిబద్ధత కలిగి ఉన్నాము.