స్పైస్ మనీ బడా బజార్ అనేది మా వినియోగదారులకు ఇ-కామర్స్ సౌకర్యాలు అందించే ఒక ప్రయత్నం. స్పైస్ మనీ బడా బజార్ ద్వారా, వినియోగదారులు వారి SMAలను సందర్శించవచ్చు మరియు IFFCO మరియు అమెజాన్ వంటి ప్లాట్‌ఫారమ్‌ల నుండి ఉత్పత్తులు కొనుగోలు చేయవచ్చు. ఈ ప్లాట్‌ఫారమ్‌ల నుండి అధికారి చేసే ప్రతి ఆర్డర్‌తో కమీషన్లు పొందే అవకాశం ఉంటుంది.
'IFFCO ఇ-బజార్ ' రూపొందించడం కోసం స్పైస్ మనీ అనేది IFFCOతో కలిసి పని చేసింది. IFFCO ఇ-బజార్ అనేది వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించే అతిపెద్ద డిజిటల్ మార్కెట్ మరియు వాటిని ఇంటికి కూడా డెలివరీ చేస్తుంది. రైతులు వారికి సంబంధించిన స్పైస్ మనీ అధికారి తో ఆర్డర్ ప్లేస్ చేస్తారు. IFFCO ఇ-బజార్ ద్వారా, అధికారి సున్నా పెట్టుబడితో ఇ-కామర్స్ వ్యాపారం నిర్మించుకునే అవకాశం అందుకుంటారు. తాము ప్లేస్ చేసిన ప్రతి ఆర్డర్‌తో ఆకర్షణీయ కమీషన్లు మరియు డీల్‌లు సంపాదించే అవకాశం కూడా వారు అందుకుంటారు.
వినియోగదారుల కోసం ప్రత్యేకమైన షాపింగ్ అనుభవాన్ని అందించడానికై అమెజాన్‌తో స్పైస్ మనీ భాగస్వామ్యం కలిగి ఉంది. అమెజాన్ ఈజీ అనేది స్పైస్ మనీ బడా బజార్‌కు సంబంధించిన ఒక శాఖ. ఇందులో, వినియోగదారులు వారి సమీప SMAని సందర్శించి, అమెజాన్ నుండి ఉత్పత్తులు ఆర్డర్ చేయవచ్చు మరియు వాటిని ఇంటికి డెలివరీ పొందవచ్చు.